Tollywood News: 2018 సినిమాకు ఇన్ని కలెక్షన్లు వస్తాయని ఊహించలేదట

టోవినో థామస్ తో పాటు ఆసిఫ్ అలీ మరియు అపర్ణ బాలమురళి కలిసి నటించిన ఈ సినిమాను చూడు ఆంటోనీ డైరెక్ట్ చేశారు. 2018లో కేరళలో వచ్చిన భారీ వరదలను ఆధారంగా చేసుకుని తరికెక్కిన సినిమా ఇది.