బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ప్రభాస్ ఆదిపురుష్.. రెండు రోజుల్లోనే కళ్లు చెదిరే కలెక్షన్లు

ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్​ సినిమా జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అదే రేంజ్‌లో కలెక్షన్లను కూడా సాధిస్తోంది