Adipurush first-day collections: ప్రభాస్ ఆదిపురుష్‌ మొదటిరోజు ఎక్కడెక్కడ ఎంత కలెక్ట్ చేసింది?

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ సినిమా మొదటి రోజు ఎంత వసూలు చేసింది అనే దాని గురించి తెలుసుకుందాం