అర్జున్ రెడ్డి నుండి మేజర్ వరకు - ఈ తెలుగు సినిమాలు విడుదలైన వారంలోపే బ్రేక్ ఈవెన్‌ను వసూలు చేశాయి

మంచి టాక్ వస్తేయ్ గాని ఈ మధ్య జనాలు సినిమాకు వెళ్లడం మానేశారు. ఈ నాలుగు సినిమాలు మాత్రం ఆడియన్స్ ను థియేటర్లకు బాగా అట్రాక్ట్ చేసాయి.