భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న బేబి.. 9 రోజుల్లోనే ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..!

అంచనాల్లేకుండా విడుదలైన బేబీ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రైయాంగిల్ ప్రేమకథగా తెరకెక్కిన బేబీ సినిమాలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్‌ కీలక పాత్రల్లో నటించారు