మొదటిరోజు కంటే ఎక్కువ కలెక్షన్లు సాధిస్తున్న బేబి.. లవ్ స్టోరీకి యూత్ ఫిదా

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బేబి. ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.