వీక్ డేస్​లోనూ కలెక్షన్లతో దూసుకుపోతున్న దసరా.. ఎంత వసూలు చేసిందో తెలుసా!

నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్తో దూసుకుపోతోంది. ఓవర్సీస్లోనూ భారీ కలెక్షన్లు రాబడుతూ దుమ్ములేపుతోంది.