Dhanush's 'Sir' : మొదటి వారమే లాభాల బాటలోకి సార్.. యూఎస్ లో కూడా కొత్త రికార్డ్

ధనుష్ సినిమా సార్ తెలుగులో రిలీజ్ అయిన వారంకే బ్రేక్ ఈవెన్ సాధించి అందరిని ఆశ్చర్యపరుస్తుంది..