బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడుతున్న బింబిసార కలెక్షన్లు

‘బింబిసార’ సినిమాకు రూ. 16.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే సినిమాకు రూ. 17 కోట్లు రావాలి. తొలిరోజునే సినిమాకు రూ. 7.08 కోట్లు షేర్ రావ‌టంపై నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. రానున్న వారంలో సినిమాపై పెట్టిన బడ్జెట్ తో పాటు ప్రాఫిట్స్ కూడా వచ్చేస్తాయి.