భారీ కలెక్షన్లను సాధించిన చిన్న బడ్జెట్ సినిమాలు

చిన్న బడ్జెట్ తో వచ్చే సినిమాలు చాలా ఎక్కువగా రిలీజ్ అవుతాయి. అయితే టాక్ బావుంటే బాగా హిట్ అయ్యి కలెక్షన్ల వర్షాన్ని కురిపైస్థాయి ఈ సినిమాలు.