Veera Simha Reddy Box-Office Collections: మూడు రోజులో వీర సింహారెడ్డి కలెక్షన్స్.. బైక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా ఎంట కలెక్ట్ చేయాలి…

వీర సింహారెడ్డి సినిమాతో తన ఫస్ట్ డే కలెక్షన్ స్టామినా చూపించిన బాలకృష్ణ.. తన జోరుని ఇంకా అలానే కొనసాగిస్తున్నారు లేదో చూద్దాం.