Vidudala collections: విడుదల సినిమా మొదటి రోజున ఎంత కలెక్షన్ సంపాదించిందో తెలుసా

వెట్రి మారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సూరి మరియు విజయసేతుపతి కీలక పాత్రలో కనిపించారు. త్వరలోనే ఈ సినిమా యొక్క రెండవ భాగం కూడా విడుదల కానుంది.