Vijay’s Varisu BO collections : మరో మైలురాయిని అందుకున్న విజయ్ వారీసు సినిమా.. ఈసారి ఎంత కలెక్షన్స్ తెలుసా…

విజయ్ వారీసు సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధిస్తూ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో నెంబర్ వన్ గా దూసుకుపోతోంది..