సాయిధరమ్ తేజ్ విరూపాక్ష ఫస్ట్‌ డే కలెక్షన్లు ఎంతో తెలిస్తే తప్పక షాకవుతారు

యాక్సిడెంట్ తర్వాత సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా విరూపాక్ష. హర్రర్ థ్రిల్లర్ జోనర్‌‌లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలై హిట్ టాక్‌ సొంతం చేసుకుంది.