Bollywood Life

Switch to ENG

  • English
  • Hindi (हिंदी)
BL
  • హోమ్
  • న్యూస్ & గాసిప్
  • రివ్యూస్
  • బాక్స్ ఆఫీస్
  • ఫోటోలు
  • వెబ్ స్టోరీస్
  • Home
  • Celebrities
  • Ram Charan Tej

Ram Charan Tej

  • Profile
  • News
  • Photos
  • Videos

Ram Charan Tej Profile

Ram Charan Tej
Biography

రామ్ చరణ్ తేజ (1985 మార్చి 27) తెలుగు సినీ నటుడు. ఈయన ప్రఖ్యాత నటుడు కొణిదెల చిరం

రామ్ చరణ్ తేజ (1985 మార్చి 27) తెలుగు సినీ నటుడు. ఈయన ప్రఖ్యాత నటుడు కొణిదెల చిరంజీవి కుమారుడు. రామ్ చరణ్ జూన్ 14, 2012న ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నాడు. కథానాయకుడిగా 15కి పైగా చిత్రాల్లో నటించాడు. మొదటి సినిమా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత. ఈ చిత్రం  తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి గారు దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఇంకా ఎస్. ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ చిత్రం ఆర్. ఆర్. ఆర్. లో నటించాడు. ఈ సినిమా తనకి మంచి పాన్ ఇండియా ఇమేజ్ ని తెచ్చిపెట్టింది.

Read more

Ram Charan Tej News

ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా.... శంకర్ ఇలా చేయడం మొదటిసారి

News and Gossip

ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా.... శంకర్ ఇలా చేయడం మొదటిసారి

ప్రస్తుతం కమల్ హాసన్ తో కలిసి ఇండియన్ 2 మా షూటింగ్ లో బిజీ ఉన్న శంకర్ వీలైనంత త్వరగా రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న గేమ్ చేంజెస్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

Sarvepalli Bhavana July 11, 2023 10:00 PM IST
మరోసారి వాయిదా పడబోతున్న రామ్ చరణ్ సినిమా?

News and Gossip

మరోసారి వాయిదా పడబోతున్న రామ్ చరణ్ సినిమా?

RRR సినిమా వచ్చి ఏడాదిన్నర అవుతోంది కానీ ఇప్పటివరకు రామ్ చరణ్ తేజ్ మళ్లీ సినిమాల్లో కనిపించకపోవడంతో ఆయన ఫ్యాన్స్ అందరూ దిగులు పడుతున్నారు. ఇదిగో అదిగో అంటూ తీస్తున్న గేమ్ చేంజెస్ సినిమా చూడబోతే మరోసారి వాయిదా పడుతున్నట్టుగా ఉంది.

Sarvepalli Bhavana June 26, 2023 2:43 PM IST
సూర్య నుండి నాగచైతన్య వరకు... బిగ్ బడ్జెట్

News and Gossip

సూర్య నుండి నాగచైతన్య వరకు... బిగ్ బడ్జెట్

Sarvepalli Bhavana June 22, 2023 10:24 PM IST
ఇన్స్టాగ్రామ్‌లో ఎక్కువమంది ఫాలో చేస్తున్న టాప్ 5 తెలుగు హీరోలు వీళ్లే..

News and Gossip

ఇన్స్టాగ్రామ్‌లో ఎక్కువమంది ఫాలో చేస్తున్న టాప్ 5 తెలుగు హీరోలు వీళ్లే..

ఈమధ్య కాలంలో స్టార్ డం ఇంస్టాగ్రామ్ లో ఉండే ఫాలోవర్ల కౌంట్ మీద కూడా ఆధారపడుతోంది. మరి మన టాలీవుడ్ హీరోలలో ఎక్కువ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్న టాప్ హీరోలు ఎవరో చూసేద్దామా..

Sarvepalli Bhavana April 28, 2023 10:55 PM IST
విదేశాల్లో అత్యధికంగా కలెక్ట్ చేసిన టాప్ 5 సౌత్ ఇండియన్ సినిమాలు...

News and Gossip

విదేశాల్లో అత్యధికంగా కలెక్ట్ చేసిన టాప్ 5 సౌత్ ఇండియన్ సినిమాలు...

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమాల క్రేజ్ విదేశాల వరకు బాగానే వ్యాపించింది. విదేశాల్లో అత్యధికంగా కలెక్ట్ చేసిన మన టాప్ 10 సౌత్ ఇండియన్ సినిమాలు ఏంటో చూద్దామా..

Sarvepalli Bhavana April 26, 2023 11:34 AM IST
ఘనంగా జరిగిన ఉపాసన బేబీ షవర్; రూమర్లకు చెక్ పెట్టిన అల్లు అర్జున్

News and Gossip

ఘనంగా జరిగిన ఉపాసన బేబీ షవర్; రూమర్లకు చెక్ పెట్టిన అల్లు అర్జున్

హైదరాబాదులోని తమ నివాసంలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉపాసన మరియు రామ్ చరణ్ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నందుకు, ఒక చిన్న వేడుకను జరిపారు. ఆ బేబీ షవర్ వేడుక నుండి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Sarvepalli Bhavana April 24, 2023 6:02 PM IST
లాంగ్ బ్రేక్ తీసుకోనున్న రామ్ చరణ్; ఇంతకీ కారణం ఏమిటి?

News and Gossip

లాంగ్ బ్రేక్ తీసుకోనున్న రామ్ చరణ్; ఇంతకీ కారణం ఏమిటి?

ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాకు పనిచేస్తున్న చరణ్ త్వరలోనే బుచ్చిబాబు సాన తో కలిసి ఒక స్పోర్ట్స్ డ్రామా ను తెరకెక్కించనున్నారు. అన్ని అనుకున్న విధంగా జరిగితే మాత్రం అక్టోబర్ నెలలో ఈ సినిమా మొదలుకానుంది.

Sarvepalli Bhavana April 21, 2023 6:00 PM IST
Tollywood news: చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే..

News and Gossip

Tollywood news: చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే..

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం బోలెడు సినిమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీలో లో చేతి నిండా సినిమాలు ఉన్న హీరోల గురించి చూద్దామా.

Sarvepalli Bhavana April 19, 2023 12:30 PM IST
రామ్ చరణ్, ఉపాసన కామినేని దంపతులు 'ఆర్థిక భద్రత' కోసం సంతానం లేట్ చేశారా ?

News and Gossip

రామ్ చరణ్, ఉపాసన కామినేని దంపతులు 'ఆర్థిక భద్రత' కోసం సంతానం లేట్ చేశారా ?

ఉపాసనా మరియు రామ్ చరణ్ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ కాస్త క్వాలిటీ సమయాన్ని గడుపుతున్నారు.

Sarvepalli Bhavana April 6, 2023 7:26 PM IST
Upasana Konidela: ఎంతో ముచ్చటగా జరిగిన ఉపాసన మరియు రాంచరణ్ ల బేబీ షవర్

News and Gossip

Upasana Konidela: ఎంతో ముచ్చటగా జరిగిన ఉపాసన మరియు రాంచరణ్ ల బేబీ షవర్

దుబాయిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాసన యొక్క కుటుంబ సభ్యులు మరియు సోదరీమణులు పాల్గొన్నారు. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న ఈ దంపతులు వీలైనంత సమయాన్ని గడుపుతున్నారు

Sarvepalli Bhavana April 5, 2023 10:28 PM IST

Ram Charan Tej Pictures and Photo Galleries

Ram Charan Tej: ఎంత హాట్ ఉన్నాడో చూసారా ఈ వర్కౌట్ ఫొటోస్ లో ?

Ram Charan Tej: ఎంత హాట్ ఉన్నాడో చూసారా ఈ వర్కౌట్ ఫొటోస్ లో ?

వీడియో : అర్హ కు పొదుపు కథలు చెప్తున్న అల్లు అర్జున్

వీడియో : అర్హ కు పొదుపు కథలు చెప్తున్న అల్లు అర్జున్

రామ్ చరణ్ తేజ్ నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు, మహేష్ బాబు నుండి ప్రభాస్ వరకు - రాబోతున్న పెద్ద సినిమాలు

రామ్ చరణ్ తేజ్ నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు, మహేష్ బాబు నుండి ప్రభాస్ వరకు - రాబోతున్న పెద్ద సినిమాలు

Ram Charan Tej Videos

Ram Charan Tej: అదిరిపోయే వర్కౌట్ తో ఇంప్రెస్స్ చేస్తున్న హీరో

Ram Charan Tej: అదిరిపోయే వర్కౌట్ తో ఇంప్రెస్స్ చేస్తున్న హీరో

bollywoodlife

Don’t Miss Out on the Latest Updates.
Subscribe to Our Newsletter Today!

bollywoodlife subscribe now

Subscribe Now

Enroll for our free updates

bollywoodlife subscribe now

Thank You for Subscribing

Advertisement
Advertisement
Advertisement

Celeb News

Recently, South Indian actor Ram Charan got mobbed by his fans in Mysore when he visited a temple; a look at other celebs who got mobbed.

South Indian actors including Allu Arjun, Yash, Prabhas and more who are in love with their families and their happy pictures will make you fall in love with them.

Top 5 South Photos of the week: साउथ सिनेमाई दुनिया में बीते हफ्ते इन 5 खबरों ने खूब सुर्खियां बटोरीं। बीते हफ्ते जहां नयनतारा (Nayanthara) की 3 करोड़ की कार को लेकर चर्चा रही। तो वहीं, रश्मिका मंदाना (Rashmika Mandanna) की फोटोज भी खूब वायरल हुईं।

South Indian actors including Allu Arjun, Naga Chaitanya, Dhanush and more who have luxurious mansions with the best of amenities.

Advertisement
Bollywoodlife_Web/Bollywoodlife_AL_ATF_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_1_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_2_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_3_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_1_970x90|970,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_2_970x90|970,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_3_970x90|970,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_ATF_970x90|970,250~Bollywoodlife_Web/bollywoodlife_ros_strip|1300,50

By clicking “Accept All Cookies”, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts. Cookie Policy