Bollywood Life

Switch to తెలుగు

  • English
  • Hindi (हिंदी)
  • Telugu (తెలుగు)
BL
  • Home
  • News & Gossip
  • Reviews
  • Box Office
  • Home
  • Telugu
  • News & Gossip

News&Gossip

లాల్ సింగ్ చెడ్డాని తెలుగు ప్రేక్ష‌కులు త‌ప్ప‌క ఆద‌రిస్తున్నార‌నే న‌మ్మకం ఉంది - మెగాస్టార్ చిరంజీవి

News and Gossip

లాల్ సింగ్ చెడ్డాని తెలుగు ప్రేక్ష‌కులు త‌ప్ప‌క ఆద‌రిస్తున్నార‌నే న‌మ్మకం ఉంది - మెగాస్టార్ చిరంజీవి

హాలీవుడ్ లో సూపర్ హిట్ అయినటువంటి ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కొరకు ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీ గా ఎదురు చూస్తున్నారు.ఇందులో టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య బాలరాజు గా కీలక పాత్రలో అమీర్ ఖాన్ తో కలిసి సైనికుడిగా కనిపిస్తున్నారు.

Sarvepalli Bhavana August 7, 2022 8:00 PM IST
లైగర్ : విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాధ్ సినిమా నుండి కొత్త పాత విడుదల

News and Gossip

లైగర్ : విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాధ్ సినిమా నుండి కొత్త పాత విడుదల

ఇటీవల విడుదలైన ట్రైలర్, రెండు సింగిల్స్- 'అక్డీ పక్డీ ', వాట్ లగా దేంగే సినిమాపై భారీ హైప్ , అంచనాలను పెంచాయి. దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో మూడవ పాట - ఆఫత్ తాజాగా విడుదలైయింది.

Sarvepalli Bhavana August 7, 2022 4:00 PM IST
'మాచర్ల నియోజకవర్గం' ఒక పక్క కమర్షియల్ ఎంటర్టైనర్: కృతిశెట్టి

News and Gossip

'మాచర్ల నియోజకవర్గం' ఒక పక్క కమర్షియల్ ఎంటర్టైనర్: కృతిశెట్టి

ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో కృతిశెట్టి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆమె పంచుకున్న 'మాచర్ల నియోజకవర్గం' చిత్ర విశేషాలివి.

Sarvepalli Bhavana August 7, 2022 1:30 PM IST
వరుణ్ సందేశ్, డాలీషా , శ్రీనివాస్ గుండ్రెడ్డి, శ్రీ ఓబుళేశ్వర ప్రొడక్షన్స్ డైమండ్ రాజా' నుండి 'ఆకాశమే నువ్వని' పాట విడుదల

News and Gossip

వరుణ్ సందేశ్, డాలీషా , శ్రీనివాస్ గుండ్రెడ్డి, శ్రీ ఓబుళేశ్వర ప్రొడక్షన్స్ డైమండ్ రాజా' నుండి 'ఆకాశమే నువ్వని' పాట విడుదల

డాలీషా మాట్లాడుతూ.. వరుణ్ సందేశ్ తో పని చేయడం ఆనందంగా వుంది, , శ్రీనివాస్ గారు చాలా మంచి కథని చేశారు సిద్ శ్రీరామ్, చిన్మయి పాడిన ఈ పాటసూపర్ హిట్ అవుతుంది. ఈ చిత్రంలో అన్నీ ఎలిమెంట్స్ వున్నాయి. ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది'' అన్నారు.

Sarvepalli Bhavana August 7, 2022 11:42 AM IST
తన మొదటి క్రష్ మరియు హార్ట్ బ్రేక్ ను బయట పెట్టిన నాగార్జున

News and Gossip

తన మొదటి క్రష్ మరియు హార్ట్ బ్రేక్ ను బయట పెట్టిన నాగార్జున

నాగార్జున ఆయన సినిమా పేరుకు తగ్గట్టే, మన్మధుడు. ఆయనకు లేడీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ. ఇప్పటికి చాలా యంగ్ గా కనిపించే నాగార్జున  ఈ మధ్య సినిమాల నుంచి మెల్లగా గ్యాప్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.

Sarvepalli Bhavana August 7, 2022 8:00 AM IST
'బుల్లెట్ ట్రైన్' చిత్రంతో మళ్లీ ప్రేక్షకులు ముందుకు వచ్చిన బ్రాడ్ పిట్

News and Gossip

'బుల్లెట్ ట్రైన్' చిత్రంతో మళ్లీ ప్రేక్షకులు ముందుకు వచ్చిన బ్రాడ్ పిట్

తన తాజా చిత్రం బుల్లెట్ ట్రైన్‌తో మరోసారి అదే మ్యాజిక్‌ను తెరపైకి తీసుకువచ్చాడు. దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది! సూపర్‌సోనిక్ స్పీడ్ మరియు హై-ఆక్టేన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో, బ్రాడ్ పిట్ నటన తో ఈ చిత్రం పూర్తిగా థ్రిల్లింగ్‌గా మరియు హాస్యభరితంగా ఉందని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

Sarvepalli Bhavana August 6, 2022 10:13 PM IST
ఈవారం ఓటిటిలో ప్రేక్షకులను అల్లరించటానికి సిద్ధంగా ఉన్న మలయాళం సినిమాలు

News and Gossip

ఈవారం ఓటిటిలో ప్రేక్షకులను అల్లరించటానికి సిద్ధంగా ఉన్న మలయాళం సినిమాలు

ప్రస్తుతం మలయాళం లో వరసపెత్తి హిట్లు కోరుతున్న హీరో పృథ్వీరాజ్. మంచి మంచి సినిమాలు తీస్తూ మలయాళీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు ఈ హీరో. ఇక ఈ నటుడు నుంచి ఇటీవల వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కడువ'.

Sarvepalli Bhavana August 6, 2022 1:30 PM IST
ఇలియానా కి పూజా హెగ్డే కి ఉన్న ఈ కామన్ పాయింట్ గమనించారా??

News and Gossip

ఇలియానా కి పూజా హెగ్డే కి ఉన్న ఈ కామన్ పాయింట్ గమనించారా??

ఈ ఇద్దరు ముద్దు గుమ్మాలు ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసి, కొన్ని హిట్లు కొట్టి, ఆ తరువాత మళ్ళి వరసగా ప్లాపులు కొట్టారు. అయితే ప్రస్తుతం వీళ్లిద్దరి పరిస్థితి ఏంటో చూదాం మరి.

Sarvepalli Bhavana August 6, 2022 11:22 AM IST
ఓటీటీ లో స్ట్రీమింగ్ కి సిద్ధమైపోయిన సాయి పల్లవి గార్గి

News and Gossip

ఓటీటీ లో స్ట్రీమింగ్ కి సిద్ధమైపోయిన సాయి పల్లవి గార్గి

కన్నతండ్రిని పోలీసుల చెర నుంచి విడిపించడానికి ఓ కుమార్తె చేసే ప్రయత్నమే 'గార్గి' చిత్రకథ. చేయని తప్పుకు తండ్రి జైలు శిక్ష అనుభవిస్తున్నాడని సాయి పల్లవి పాత్ర ఆవేదన చెందుతుంది. అయితే... సినిమా చివరకు వచ్చేసరికి అందరూ షాక్ అయ్యే ముగింపుతో, ఎవరూ ఊహించని క్లైమాక్స్‌తో దర్శకుడు ఆశ్చర్యపరిచారు.

Sarvepalli Bhavana August 6, 2022 8:11 AM IST
మన బొమ్మరిల్లు హాసిని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందామా???

News and Gossip

మన బొమ్మరిల్లు హాసిని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందామా???

టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా దాదాపు అన్ని ఇండస్ట్రీలోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది జెనీలియా డిసౌజా.

Sarvepalli Bhavana August 5, 2022 6:53 PM IST
సైంటిస్టులుగా మారి ఎన్నో ఇన్వెన్షన్ లు చేసిన కోలీవుడ్ హీరోలు వీళ్లే

News and Gossip

సైంటిస్టులుగా మారి ఎన్నో ఇన్వెన్షన్ లు చేసిన కోలీవుడ్ హీరోలు వీళ్లే

స్టూడెంట్, డాక్టర్, పోలీస్ ఆఫీసర్, సాప్ట్ వేర్ ఇంజనీర్ వంటి రొటీన్ పాత్రలలో చాలామంది హీరోలని చూసాము. కానీ సైంటిస్ట్ పాత్రను పోషించిన వారు కొందరే ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్ కన్నా కూడా కోలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు సైంటిస్ట్ పాత్రలో నటించి మంచి ఇట్లు అందుకున్న వాళ్లు అనేకమంది ఉన్నారు.

Sarvepalli Bhavana August 5, 2022 11:30 AM IST
రెండు సినిమాలు ఒకేసారి మొదలుపెట్టనున్న ఎన్టీఆర్.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు

News and Gossip

రెండు సినిమాలు ఒకేసారి మొదలుపెట్టనున్న ఎన్టీఆర్.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు

ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో పెద్ద లైనప్ ఉన్న సంగతి తెలిసిందే. మొదటగా ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. #ఎన్టీఆర్30 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Sarvepalli Bhavana August 5, 2022 10:00 AM IST
షాక్ ఇచ్చిన "ఆది పురుష్".. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి

News and Gossip

షాక్ ఇచ్చిన "ఆది పురుష్".. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలానే బడా ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటే "ఆది పురుష్". బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి భారీగా పెరుగుతూ వస్తున్నాయి.

Sarvepalli Bhavana August 5, 2022 8:30 AM IST
‘బింబిసార’ సినిమాతో సరికొత్త కళ్యాణ్ రామ్ను చూస్తారు :  నందమూరి కళ్యాణ్ రామ్

News and Gossip

‘బింబిసార’ సినిమాతో సరికొత్త కళ్యాణ్ రామ్ను చూస్తారు : నందమూరి కళ్యాణ్ రామ్

ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా క‌ళ్యాణ్ రామ్ మీడియాతో బింబిసార సినిమా గురించి మాట్లాడారు. ఆ ఇంట‌ర్వ్యూ విశేషాలు..

Sarvepalli Bhavana August 4, 2022 11:02 PM IST
సాయి ధరమ్ తేజ్ విడుదల చేసిన సత్యదేవ్ సినిమా ‘కృష్ణమ్మ’ టీజ‌ర్‌

News and Gossip

సాయి ధరమ్ తేజ్ విడుదల చేసిన సత్యదేవ్ సినిమా ‘కృష్ణమ్మ’ టీజ‌ర్‌

కృష్ణమ్మ టీజర్ 1 నిమిషం 19 సెకన్లు ఉంది. ఇందులో సినిమా ఎంత ఇన్టెన్స్గా, రస్టిక్గా ఉండనుందనే విషయాన్ని రివీల్ చేశారు. టీజర్లో సత్యదేవ్ వాయిస్ ఓవర్తో కథను వివరిస్తున్నారు. తన వాయిస్ తెలియని ఓ భయాన్ని క్రియేట్ చేస్తోంది. ‘ఈ కృష్ణమ్మలాగే మేము ఎప్పుడు పుట్టామో ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు’ అనే పవర్ ఫుల్ డైలాగ్తో టైటిల్ పెట్టడానికి గల కారణాన్ని టీజర్లో చూపించారు.

Sarvepalli Bhavana August 4, 2022 3:30 PM IST
లాల్ సింగ్ చడ్డా లో నాగ చైతన్య వేసిన బాలరాజు పాత్ర వెనుక ఆసక్తికర విషయాలు

News and Gossip

లాల్ సింగ్ చడ్డా లో నాగ చైతన్య వేసిన బాలరాజు పాత్ర వెనుక ఆసక్తికర విషయాలు

ఇందులో చిత్రం గురించి, తన పాత్ర గురించి చైతన్య వివరించారు. ఈ కథ తన దగ్గరికి వచ్చినప్పుడు తన పాత్ర పేరు బాల అని చెప్పారన్నాడు. ఏపీలోని బోడిపాలెం నుంచి ఆర్మీలో చేరేందుకు వచ్చిన యువకుడిగా కనిపిస్తానన్నాడు.

Sarvepalli Bhavana August 4, 2022 1:00 PM IST
ఇంట్లో పూజగది వుందని గుడికి వెళ్ళడం మానేస్తామా ? మా సినిమా పరిశ్రమకు థియేటరే గుడి: ప్రభాస్

News and Gossip

ఇంట్లో పూజగది వుందని గుడికి వెళ్ళడం మానేస్తామా ? మా సినిమా పరిశ్రమకు థియేటరే గుడి: ప్రభాస్

ప్రభాస్ మాట్లాడుతూ.. "భారీ బడ్జెట్, గొప్ప నటీనటులు, అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేసిన ఈ చిత్రాన్ని ఖచ్చితంగా అందరూ థియేటర్ లోనే చూడాలి'' అని కోరారు. ఆగష్టు 5న సీతా రామం థియేటర్లో విడుదల

Sarvepalli Bhavana August 4, 2022 11:30 AM IST
న్యాచురల్ స్టార్ నాని ఆవిష్కరించిన ‘మసూద’ టీజర్

News and Gossip

న్యాచురల్ స్టార్ నాని ఆవిష్కరించిన ‘మసూద’ టీజర్

తొలి రెండు సినిమాలతో గౌతమ్ తిన్ననూరి, స్వరూప్‌లను టాలీవుడ్‌కు పరిచయం చేసిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా..  హర్రర్ డ్రామా జోనర్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంతో సాయికిరణ్ అనే మరో నూతన డైరెక్టర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. హీరోగా ‘జార్జిరెడ్డి’ ఫేమ్ తిరువీర్ (ల‌ల్లన్ సింగ్ పాత్రధారి) న‌టిస్తుండగా.. ‘గంగోత్రి’ చిత్రంలో బాల‌న‌టిగా అల‌రించిన కావ్య క‌ల్యాణ్‌రామ్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

Sarvepalli Bhavana August 4, 2022 10:30 AM IST
ఆగస్ట్ 13న  యంగ్ హీరో నిఖిల్, చందూ మొండేటి ల ‘కార్తికేయ 2’

News and Gossip

ఆగస్ట్ 13న  యంగ్ హీరో నిఖిల్, చందూ మొండేటి ల ‘కార్తికేయ 2’

చిత్ర హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ..ఈ సినిమా చిన్న పిల్లలు నుండి పెద్దల వరకు చూసే సినిమా ఇది. ఈ నెల 13 న వస్తున్న ఈ "కార్తికేయ 2" అడ్వెంచర్ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

Sarvepalli Bhavana August 4, 2022 9:00 AM IST
"అట్లుంటది మనతోని" అన్నట్టు ఉన్న ఎన్టీఆర్ లైనప్.. విభిన్న జోనర్ లతో అలరించనున్న యంగ్ టైగర్

News and Gossip

"అట్లుంటది మనతోని" అన్నట్టు ఉన్న ఎన్టీఆర్ లైనప్.. విభిన్న జోనర్ లతో అలరించనున్న యంగ్ టైగర్

తాజాగా ఎన్టీఆర్ లైన్ అప్ లో ఉన్న సినిమాల లిస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలు అన్నీ కూడా స్టార్ డైరెక్టర్ తోనే అవ్వడం విశేషం. మరి అందరిని అల్లరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సూపర్ లైన్ అప్ ఏందో మనం కూడా ఒకసారి చూద్దాం.

Sarvepalli Bhavana August 4, 2022 7:41 AM IST
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
Advertisement

SimplySouth

రెస్టారంట్ ను మొదలుపెట్టనున్న మహేష్ బాబు?

రెస్టారంట్ ను మొదలుపెట్టనున్న మహేష్ బాబు?

Advertisement

BLRecommends

లాల్ సింగ్ చెడ్డాని తెలుగు ప్రేక్ష‌కులు త‌ప్ప‌క ఆద‌రిస్తున్నార‌నే న‌మ్మకం ఉంది - మెగాస్టార్ చిరంజీవి

లాల్ సింగ్ చెడ్డాని తెలుగు ప్రేక్ష‌కులు త‌ప్ప‌క ఆద‌రిస్తున్నార‌నే న‌మ్మకం ఉంది - మెగాస్టార్ చిరంజీవి

StarKids

ఫ్యూచర్ లో తెరంగేట్రం చేయబోతున్నారు మన టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులు

ఫ్యూచర్ లో తెరంగేట్రం చేయబోతున్నారు మన టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులు

Flashback

అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఈ  సినిమాలు  సూపర్ హిట్ అయ్యాయి తెలుసా?

అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి తెలుసా?

Advertisement

StyleCue

ఈ టాలీవుడ్ హీరోల చార్టెడ్ ఫ్లైట్స్ ను చూసారా?

ఈ టాలీవుడ్ హీరోల చార్టెడ్ ఫ్లైట్స్ ను చూసారా?

BLSpecial

అర్జున్ రెడ్డి నుండి మేజర్ వరకు - ఈ తెలుగు సినిమాలు విడుదలైన వారంలోపే బ్రేక్ ఈవెన్‌ను వసూలు చేశాయి

అర్జున్ రెడ్డి నుండి మేజర్ వరకు - ఈ తెలుగు సినిమాలు విడుదలైన వారంలోపే బ్రేక్ ఈవెన్‌ను వసూలు చేశాయి

Advertisement

Copyright © 2022 India Dot Com Private Limited. All rights reserved.

Bollywood Life Logo

#bollywood_life
  • Home
  • About Us
  • Disclaimer
  • Privacy policy
  • Contact Us
  • Archives
Bollywoodlife_Web/Bollywoodlife_AL_ATF_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_1_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_2_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_3_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_1_970x90|970,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_2_970x90|970,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_3_970x90|970,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_ATF_970x90|970,250~Bollywoodlife_Web/bollywoodlife_ros_strip|1300,50