Sign In

Aadi Saikumar 'Top Gear' : విడుదల తేదీని ఖరారు చేసుకున్న ఆది సాయి కుమార్ "టాప్ గేర్"…

తనదైన యాక్టింగ్ స్టైల్ తో, సాయికుమార్ కొడుకుల కాకుండా తనకంటూ మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నారు యువ హీరో ఆది సాయికుమార్. ఇక వరస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ హీరో మరో సినిమాతో సిద్ధమైపోయాడు…