లుక్స్, యాక్షన్ తో బాక్సాఫీస్ ను బద్దలు కొట్టబోతున్న పంజా వైష్ణవ్ తేజ్

శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఆదికేశవ చిత్రం యొక్క టీజర్ ను ఈరోజు దర్శకనిర్మాతలు ప్రేక్షకుల కోసం విడుదల చేశారు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం జూలైలో విడుదల కాబోతోంది.