Sign In

Hit 2: క్రిస్ప్ రన్ టైం తో …పెద్దలకు మాత్రమే అంటూ సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకున్న అడివి శేష్ మూవీ

మంచి ఎక్స్పెక్టేషన్స్ తో తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న అడవి శేష్ హిట్ 2 మూవీ, సెన్సార్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ మూవీ లిమిటెడ్ రన్ టైం, కిరాక్ స్టోరీ, సాలిడ్ సస్పెన్స్ లాంటి ప్లస్ పాయింట్స్ తో భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2 న విడుదల కానుంది.