Sign In

Adivi Sesh : ఆ ఒక్క సినిమా వల్ల అడవి శేష్ పదేళ్లు సినిమాలకే దూరమైపోయాడట…

అడవి శేష్ గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. విభిన్నమైన కథల్ని ఎంచుకుంటూ మంచి హిట్స్ ని సొంతం చేసుకుంటున్నాడు ఈ యువ హీరో.