Sign In

What's Cooking: అక్కినేని కుటుంబంలో ఈ హీరోకి ఏం పని? ఈ లేడీ ప్రొడ్యూసర్ తో వైరల్ అవుతున్న ఫోటో

యంగ్ హీరో అడివి శేష్ మరియు నిర్మాత సుప్రియ యార్లగడ్డ గూడచారి సినిమాలో కలిసి పని చేసిన తర్వాత నుండి కూడా ప్రేమలో పడ్డారు అన్న వార్తలు జోరుగా వినిపిస్తూనే ఉన్నాయి. కొన్నాళ్ల తర్వాత చల్లబడ్డ ఈ వార్తలు మళ్లీ ఇంటర్నెట్లో ఊపందుకున్నాయి. వీరిద్దరి ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.