AK62 : విగ్నేష్ శివన్ తో కాకుండా మరో దర్శకుడితో తన తదుపరి సినిమాని ప్లాన్ చేసిన అజిత్.. కారణం ఏంటి?

అందరూ అజిత్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తన తదుపరి సినిమాని చేస్తున్నారు అనుకుంటున్న సమయంలో అనుకోని ఒక ట్విస్ట్ వచ్చింది…