AK62: అజిత్ మరియు విగ్నేష్ శివం సినిమా మరింత లేట్, ఇంతకీ ఎందుకు?

అజిత్ ప్రస్తుతం హాలిడే లో ఉన్నారు. వీలు దొరికితే చాలు.. ఆయన బైక్ రైడ్ కి వెళ్లిపోతుంటారు. తూనీవు చిత్రం విజయం తరువాత తన నెక్స్ట్ సినిమా మొదలుపెట్టే ముందు కాస్త బ్రేక్ తీసుకోవాలి అనుకున్నారట ఆయన.