Sign In

Pushpa : రష్యన్ భాషలో విడుదలైన పుష్ప ది రైజ్ ట్రైలర్.. అక్కడ కూడా ఆకట్టుకున్న పుష్పరాజ్ మేనరిజమ్స్

మన ఇండియాలో భారీ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఇప్పుడు ఇతర దేశాలలో కూడా సినిమా సత్తా రుజువు చేసుకోవడానికి విడుదలకు సిద్ధమవుతోంది.