Sign In

10 కోట్ల రూపాయల ఆఫర్ కి నో చెప్పిన అల్లు అర్జున్ ..అది కూడా అంత పెద్ద బ్రాండ్ కి…

అయితే ఇటీవల ఈ హీరోకి ఒక పాపులర్ బ్రాండ్ ఏకంగా 10 కోట్లు ఇస్తామని చెప్పారంట. తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది ఒక అడ్వటైజ్మెంట్ చేస్తే ఈ భారీ మొత్తాన్ని బన్నీకి ఇస్తామన్న ఒక పాపులర్ బ్రాండ్ ఆఫర్ ని మన అల్లు అర్జున్ సున్నితంగా తిరస్కరించారని వార్త. అయితే అది ఏ బ్రాండ్ మన అల్లు అర్జున్ ఎందుకు తిరస్కరించారో చూద్దాం..