Sign In

కూతురు చేసిన పనికి షాకైన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో షూటింగ్‌కు చిన్న బ్రేక్ రావడంతో ఫ్యామిలీతో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాజస్తాన్ వెళ్లిన బన్నీ.. అక్కడ కూతురు అర్హ చేసిన పనికి షాకయ్యారు.