Ajith Kumar : అజిత్ తో డైవర్స్ అంటూ వస్తున్న రూమర్ కి జవాబు ఇచ్చేసిన శాలిని

గత కొద్దిరోజులుగా అజిత్ మరియు శాలిని విడిపోతున్నారు అనే వార్త అభిమానిలో కలకలం రేపింది. అయితే దానికి తన పోస్టుతో జవాబు ఇచ్చేసింది ఈ హీరోయిన్..