ఏదో మాట్లాడుకుంటూ కోపంగా వెళ్ళిపోయిన విజయ్ దేవరకొండ.. ఎందుకో తెలుసా?

ఇటీవల ముంబైలో లైగ‌ర్ ప్ర‌మోష‌న్స్ కోసం వెళ్లిన‌ప్పుడు ఓ వ్య‌క్తి ‘విజయ్ అన్న మీకు ఛీజ్ కావాాలా?’ అని గట్టిగా అరిచారు. ఇది అస్సలు నచ్చని విజయ దేవరకొండ చాలా కోపంగా ఏదో మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.