అనుష్క ఫ్యాన్స్‌కు తప్పని ఎదురుచూపులు.. మరోసారి వాయిదా పడనున్న Miss శెట్టి Mr పోలిశెట్టి

చాలాకాలం గ్యాప్ తర్వాత అనుష్క శెట్టి నటిస్తున్న సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో రాబోతోంది. దీంతో ఈ సినిమాపై అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.