Sign In

హరి హర వీర మల్లు అప్డేట్: సినిమా లోంచి అర్జున్ రాంపాల్ అవుట్! ఈ బాలీవుడ్ హీరో ఇన్ !

హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే చాలాసార్లు పోస్ట్ పోన్ అయ్యి డిలే అవుతూ వస్తోంది. అలాంటిది ఈ సినిమా కోసం మిగతా సినిమాలు వదిలేసుకున్నారట అర్జున్ రాంపాల్. అయితే ప్రస్తుతానికి ఈ ఔరంగజేబ్ పాత్ర లో ఎవరు వేయనున్నారో తెలియాల్సిన విషయం.