Sign In

బాలీవుడ్ ని షేక్ చేసిన టాలీవుడ్ సినిమాలు..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2.. 2017 లో విడుదలై రూ.1351 కోట్ల వసూళ్లతో ఇండియాలోనే భారీ వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. ఇక ఈ చిత్రంతో ప్రభాస్ కి అక్కడ విపరీతమైన అభిమానులు కూడా ఏర్పడ్డారు.