బేబీ మూవీ రివ్యూ: యూత్​ను ఆకట్టుకునే ప్రేమ కథ!

ఈ తరం యువతీయువకుల్లో చాలా మంది ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్‌లో ఉంటూ చివరికి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా బేబీ.