Sign In

Baby: టీజర్ కు డేట్ ఖరారు. ఎప్పుడో మీరే చూడండి

ఆనంద్ దేవరకొండ విరాజ్ అశ్విన్ మరియు వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న బేబీ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారు దర్శకనిర్మాతలు.