Sign In

Balakrishna: అక్కినేనిపై వ్యాఖ్యల వల్ల ఏకంగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కే యేసురు పెట్టిన అన్నపూర్ణ స్టూడియోస్…

మొన్న బాలకృష్ణ చేసిన అక్కినేని తొక్కినేని వ్యాఖ్యల వివాదం రోజురోజుకీ ముదిరి.. ఆఖరికి బాలకృష్ణకి మంచి పాపులారిటీ తీసుకొచ్చిన షోకే యేసురు పెట్టిందట..