‘ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేయడం లేదు’.. ఎందుకో చెప్పిన జూనియర్ ఎన్టీఆర్

యంగ్‌ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్‌‌ స్టార్ రాంచరణ్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌. 2021 డిసెంబర్‌‌ నెలలో విడుదలైన ఈ సినిమా భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా రికార్డులు క్రియేట్ చేసింది.