మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన మేకర్స్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా భోళా శంకర్. మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. కీర్తి సురేష్‌ చిరుకి చెల్లెలుగా చేస్తున్నారు.