ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న మెగాస్టార్.. భోళాశంకర్ ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్

భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు మెగాస్టార్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తిసురేష్ చిరు చెల్లెలిగా కనిపించనుంది.