Sign In

బన్నీ ఫ్యాన్స్​కు గుడ్‌న్యూస్.. పుష్ప2 టీజర్‌‌ రిలీజ్ ఎప్పుడంటే?

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పుష్ప మొదటి భాగాన్ని తలదన్నేలా సీక్వెల్‌ను సుకుమార్ తెరకెక్కిస్తున్నారని టాక్. ఈ సినిమా నుంచి వస్గున్న అప్‌డేట్స్‌తో పుష్ప2పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.