Sign In

ఈవారం ఎలిమినేట్ అయ్యేది బిగ్ బాస్ నుంచి  ఆ ముద్దుగుమ్మ అంట..

11వ వారంలో ఉన్న ఈ షోలో ఇంకా ఇంట్లో పదిమంది పోటీదారులు మిగిలి ఉన్నారు. ఇక ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ప్రేక్షకులు అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.