‘బింబిసార’ సినిమాతో సరికొత్త కళ్యాణ్ రామ్ను చూస్తారు : నందమూరి కళ్యాణ్ రామ్

ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా క‌ళ్యాణ్ రామ్ మీడియాతో బింబిసార సినిమా గురించి మాట్లాడారు. ఆ ఇంట‌ర్వ్యూ విశేషాలు..