సాయి పల్లవి తన క్రష్ అని మనసులో మాట బయటపెట్టిన బాలీవుడ్ నటుడు

డాన్స్, నటన, మెస్మరైజింగ్ లుక్‌తో ఆకట్టుకుంటున్న హీరోయిన్ సాయి పల్లవి. ఇటీవల ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఆమె నటనకు, డాన్స్‌కు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్ అయిపోతున్నారు.