'బుల్లెట్ ట్రైన్' చిత్రంతో మళ్లీ ప్రేక్షకులు ముందుకు వచ్చిన బ్రాడ్ పిట్

తన తాజా చిత్రం బుల్లెట్ ట్రైన్‌తో మరోసారి అదే మ్యాజిక్‌ను తెరపైకి తీసుకువచ్చాడు. దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది! సూపర్‌సోనిక్ స్పీడ్ మరియు హై-ఆక్టేన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో, బ్రాడ్ పిట్ నటన తో ఈ చిత్రం పూర్తిగా థ్రిల్లింగ్‌గా మరియు హాస్యభరితంగా ఉందని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.