‘బ్రో’ గురించి ఈ విషయాలు తెలిస్తే సినిమా చూడాలనే ఆసక్తి మరింత పెరుగుతుంది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన క్రేజీ సినిమా బ్రో. ది అవతార్ అనే ట్యాగ్ లైన్‌తో రూపొందిన ఈ సినిమా రేపు అనగా జూలై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.