పవన్ కల్యాణ్‌–సాయి ధరమ్ తేజ్ సినిమా టైటిల్ రివీల్ చేసిన చిత్ర యూనిట్.. మోషన్ పోస్టర్‌‌లో పవన్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ – సాయి ధరమ్ తేజ్ కలిసి వినోదాయ సీతం రీమేక్‌ చేస్తున్నారు. సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ విడుదలైంది.