Sign In

లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ : ఎలా ఉందొ మీరే చూడండి

లైక్ షేర్ & సబ్స్క్రయిబ్ టైటిల్ ట్రాక్ లో తన వ్లాగ్ కోసం కంటెంట్‌ను సిద్ధం చేయడంలో ఫరియా అబ్దుల్లా బిజీగా వుండగా..సంతోష్ శోభన్‌ తన ప్రేమను తెలియజేస్తూ కనిపించడం ఆసక్తికరంగా వుంది. ఫరియా తన ఫాలోవర్స్ ని ఛానెల్‌ని లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ చేయమని కోరగా, సంతోష్ తన ప్రేమని అంగీకరించమని కోరడం క్యూరియాసిటీని పెంచింది.