Sign In

Chiranjeevi: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో చిరంజీవి... కామెడీతో కితకితలు పుట్టించే స్టోరీ రెడీ

వాల్తేరు వీరయ్య సినిమాలో వింటేజ్ చిరంజీవి సీడ్స్ చూపించి అద్భుతమైన కామెడీతో ఆడియన్స్ మెప్పించి మెగాస్టార్ ఇస్ బ్యాక్ అనిపించిన చిరంజీవి మరోసారి మరో కామెడీ స్క్రిప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారట. ఇంతకీ ఆ సినిమా తీస్తున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎవరో మీరే చూడండి.