Sign In

Waltair Veeraya : మరోసారి డైరెక్టర్స్ కి క్లాస్ పీకిన చిరంజీవి.. నాన్ త్రిబుల్ ఆర్ రికార్డ్స్ కి బాబీకి ధన్యవాదాలు..

ఈమధ్య డైరెక్టర్ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్న చిరంజీవి మరోసారి నిన్న డైరెక్టర్స్ కి కొన్ని అద్వైసులు ఇస్తూ కనిపించారు.. అలానే వాల్తేరు వీరయ్య సినిమా విజయం గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు