భోళా శంకర్ సినిమా సెట్స్ నుండి సీక్రెట్ వీడియో విడుదల చేసిన చిరంజీవి

మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో తమన్నా భాటిగా హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా కనిపిస్తోంది.