తనకు స్ఫూర్తి ఎవరో చెప్పేసిన సమంత.. తెలిస్తే తప్పకుండా షాకవుతారు

శాకుంతలం సినిమా తర్వాత సమంత సిటాడెల్, ఖుషి సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు సామ్.