Sign In

Connect movie: ఇబ్బందుల్లో పడ్డ నయనతార కనెక్ట్. థియేటర్లో సినిమాను వేయమంటూ గొడవ చేస్తున్న థియేటర్ ఓనర్లు.

నయనతార నటించిన కనెక్ట్ సినిమాను థియేటర్స్ లో వేయడానికి అంగీకరించని డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లు. మా సమస్యకి పరిష్కారం చెప్పకపోతే మాత్రం థియేటర్లో వేయడం కష్టమే అంటున్నారు. ఇంతకీ సమస్య ఏంటో మీరే చదవండి.